కృష్ణా నదిలో వరద ఉద్ధృతి - ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఓపెన్, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

Jul 31, 2025 - 09:39
 0  3
కృష్ణా నదిలో వరద ఉద్ధృతి - ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఓపెన్, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు
కృష్ణాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటని విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లను ఎత్తారు. బ్యారేజీకి వరద పోటెత్తిన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తతో ఉండాలని అధికారులు హెచ్చరించారు.