బ్రహ్మముడి జులై 26 ఎపిసోడ్: ఆవిరైన రేవతి ఆశలు- కూతురికి కరిగిపోయిన సుభాష్- మనవడిని అపర్ణ చూసేలా రాజ్ స్కెచ్

Jul 27, 2025 - 08:25
 0  0
బ్రహ్మముడి జులై 26 ఎపిసోడ్: ఆవిరైన రేవతి ఆశలు- కూతురికి కరిగిపోయిన సుభాష్- మనవడిని అపర్ణ చూసేలా రాజ్ స్కెచ్
బ్రహ్మముడి సీరియల్ జులై 26 ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన కూతురు రేవతిని అవమానించి పంపించేస్తుంది అపర్ణ. దాంతో రేవతి ఆశలు ఆవిరైపోతాయి. కావ్య చెప్పిన వినకుండా కోడలిపై కోప్పడుతుంది. కూతురును చూసి కరిగిపోయిన సుభాష్ కలిస్తే బాగుండు అని అంతా అనుకున్నారని చెబుతాడు. మనవడిని అపర్ణ చూసేలా రాజ్ ప్లాన్ వేస్తాడు.