పంచ జ్యోతిర్లింగ దర్శనం..! సికింద్రాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, మీకోసమే ఈ స్పెషల్ ట్రైన్..!

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుతో ఐఆర్‌సీటీసీ టూరిజం.. ప్రత్యేక యాత్రను ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఆగస్టు 16 నుంచి 24 వరకు ఈ యాత్ర ఉంటుంది. పలు ప్రముఖ క్షేత్రాలు, ప్రాంతాలను సందర్శించుకుంటారు.