నిన్ను కోరి జూలై 26 ఎపిసోడ్: చంద్రకళ తల్లి సుభద్ర అని తెలుసుకున్న శ్యామల- ఇంట్లోంచి వెళ్లమంటూ చంద్రపై పిన్ని ఉగ్రరూపం

Jul 27, 2025 - 08:25
 0  0
నిన్ను కోరి జూలై 26 ఎపిసోడ్: చంద్రకళ తల్లి సుభద్ర అని తెలుసుకున్న శ్యామల- ఇంట్లోంచి వెళ్లమంటూ చంద్రపై పిన్ని ఉగ్రరూపం
నిన్ను కోరి సీరియల్ జూలై 26 ఎపిసోడ్‌లో గుడిలో తల్లీకూతుళ్లు సుభద్ర, చంద్రకళ కలిసి మాట్లాడుకుంటారు. అది శ్యామల చూసేలా కామాక్షి, శ్రుతి, శాలిని చేస్తారు. దాంతో సుభద్ర కూతురు చంద్రకళ అని శ్యామల తెలుసుకుంటుంది. ఇంటికొచ్చిన చంద్రకళపై ఉగ్రరూపం చూపిస్తుంది శ్యామల. ఇంట్లోంచి వెళ్లమని ఆర్డర్ వేస్తుంది.