డిగ్రీ అడ్మిషన్లు 2025 : 'దోస్త్' స్పెషల్ ఫేజ్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలివే

Jul 27, 2025 - 08:25
 0  0
డిగ్రీ అడ్మిషన్లు 2025 : 'దోస్త్' స్పెషల్ ఫేజ్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా…తాజాగా అధికారులు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ ను విడుదల చేశారు. జూలై 25 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లుకు అవకాశం కల్పించారు. ముఖ్య వివరాలను పూర్తి కథనంలో చూడండి…