జవహర నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా? లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నవోదయ విద్యాలయ సమితి (NVS) త్వరలో ముగించనుంది. అర్హులైన అభ్యర్థులు జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ లేదా జేఎన్వీఎస్టీ 2025కు జూలై 29 వరకు కింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.