ఓటీటీల్లో ఒక్కో భాషలో ఒక్కో హిట్ మూవీ.. ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్.. తెలుగులో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మిస్ కావద్దు

ఓటీటీల్లో ఒక్కో భాషలో ఒక్కో హిట్ మూవీ ఈవారం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ మరి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలకు చెందిన సినిమాలు ఉన్నాయి.