ఏపీలో రోడ్లకు మహర్దశ - రూ.1,000 కోట్లతో 2 వేల కి.మీ నిర్మాణం, సీసీ కెమెరాలు కూడా..!

Jul 27, 2025 - 08:25
 0  1
ఏపీలో రోడ్లకు మహర్దశ - రూ.1,000 కోట్లతో 2 వేల కి.మీ  నిర్మాణం, సీసీ కెమెరాలు కూడా..!
ఏపీలో రోడ్లకు మహర్దశ రానుంది.రూ.1,000 కోట్లతో 2,000 కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మరో రూ.500 కోట్లతో రహదారులకు మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు.