ఏపీ - తెలంగాణ : నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.