ఇది సార్ మేము పవన్ కల్యాణ్ నుంచి కోరుకునేది.. హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్

Jul 27, 2025 - 08:25
 0  0
ఇది సార్ మేము పవన్ కల్యాణ్ నుంచి కోరుకునేది.. హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హరి హర వీరమల్లు మూవీ జూలై 24న థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హరి హర వీరమల్లు విజయోత్సవ వేడుక అని సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత ఏఎం రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.