బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు...!

Jul 27, 2025 - 08:25
 0  1
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు...!
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.