ప్రధాని మోదీ సరికొత్త రికార్డు- ఇందిరా గాంధీని అధిగమించి, నెహ్రూ తర్వాత రెండో స్థానంలోకి..

Jul 27, 2025 - 08:25
 0  1
ప్రధాని మోదీ సరికొత్త రికార్డు- ఇందిరా గాంధీని అధిగమించి, నెహ్రూ తర్వాత రెండో స్థానంలోకి..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అధిగమించి, భారత దేశంలో అత్యధిక కాలం ప్రధామంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఈ జాబితాలోని మొదటి స్థానంలో జవహర్​లాల్​ నెహ్రూ ఉన్నారు.