ఆపరేషన్ మహదేవ్: సైన్యం ధైర్యాన్ని కొనియాడిన అమరవీరుడి తండ్రి

Jul 31, 2025 - 09:39
 0  0
ఆపరేషన్ మహదేవ్: సైన్యం ధైర్యాన్ని కొనియాడిన అమరవీరుడి తండ్రి
ఆపరేషన్ మహదేవ్ ద్వారా భారత సైన్యం, పారామిలటరీ దళాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు ధైర్యసాహసాలను చూపారంటూ పహల్గామ్ దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ ప్రశంసించారు.