హరిద్వార్​ ఆలయంలో తొక్కిసలాట- ఆరుగురు మృతి

Jul 31, 2025 - 09:39
 0  0
హరిద్వార్​ ఆలయంలో తొక్కిసలాట- ఆరుగురు మృతి
ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.