పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ - ఇకపై 'ముఖం' చూపిస్తే చాలు..! డబ్బుల పంపిణీలో సరికొత్త మార్పులు

Jul 27, 2025 - 08:25
 0  0
పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ - ఇకపై 'ముఖం' చూపిస్తే చాలు..! డబ్బుల పంపిణీలో సరికొత్త మార్పులు
పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానంలో చేయూత పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. బయోమెట్రిక్ ప్రక్రియతో చాలా మందికి ఇబ్బందులు వస్తుండటంతో… ఈ విధానాన్ని అమలు చేయనుంది.