పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయించిన అనసూయ.. చాలా రోజుల తర్వాత ఆ అవకాశం మళ్లీ వచ్చిందంటూ..

అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తరచూ తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ఆమె.. ఇప్పుడు తన పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయిస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది.