గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ బంగ్లా దర్బార్ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్‌ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.