గుండె నిండా గుడి గంటలు: మీనాపై రోహిణి ప్రతికారం- పూలకొట్టు మూతపడేలా అత్తతో స్కెచ్- శోభన ముందు పూలు అమ్మిన ప్రభావతి

Jul 27, 2025 - 08:25
 0  0
గుండె నిండా గుడి గంటలు: మీనాపై రోహిణి ప్రతికారం- పూలకొట్టు మూతపడేలా అత్తతో స్కెచ్- శోభన ముందు పూలు అమ్మిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రభావతి ఇంటికి శ్రుతి తల్లి శోభన వస్తుంది. ఒకావిడ పూలమ్మాయి అంటూ ఇంట్లోకి వస్తుంది. ఆవిడకు శోభన ముందే పూలు అమ్మి పెడుతుంది ప్రభావతి. దాంతో శోభన కూడా పూలు కొని రెండు వందలు ఇచ్చి ప్రభావతిని అవమానిస్తుంది. మీనా పూలకొట్టు మూతపడేలా రోహిణి ఐడియా ఇస్తుంది.