కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసుకు భోజనం వడ్డించిన శివ నారాయణ- అసూయతో రగిలిపోయిన శ్రీధర్- కార్తీక్ ఛాలెంజ్, దీపకు పండగ!

Jul 27, 2025 - 08:25
 0  0
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసుకు భోజనం వడ్డించిన శివ నారాయణ- అసూయతో రగిలిపోయిన శ్రీధర్- కార్తీక్ ఛాలెంజ్, దీపకు పండగ!
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 26 ఎపిసోడ్‌లో జ్యోత్స్న లైఫ్ కాపాడినందుకు కృతజ్ఞతగా తమతోపాటే దాసును భోజనం చేయమంటాడు శివ నారాయణ. కార్తీక్, దీపను కూడా దాసు తినమంటాడు. దానికి శివ నారాయణ ఒప్పుకుంటాడు. అలా అంతా కలిసి భోజనం చేస్తారు. దాసుకు శివ నారాయణ వడ్డించడం తెలిసి శ్రీధర్ రగిలిపోతాడు.