SBI PO Prelims Admit Card ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్! ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడులదయ్యాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..