16 సార్లు జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నాలుగుసార్లు ఏకగ్రీవం.. ఎప్పుడెప్పుడు?!

Jul 27, 2025 - 08:25
 0  1
16 సార్లు జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నాలుగుసార్లు ఏకగ్రీవం.. ఎప్పుడెప్పుడు?!
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడంతో దీనిపైనే ఎక్కువ చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు 16సార్లు ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా అందులో నాలుగుసార్లు మాత్రమే ఏకగ్రీవం జరిగింది.