గ్లోబల్ పాపులారిటీలో ప్రధాని మోదీ అరుదైన మరో అద్భుత రికార్డు; డొనాల్డ్ ట్రంప్ ను సైతం అధిగమించి..!

భారత ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్య నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ఆయనకు 75 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది.