లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇది- విన్​ఫాస్ట్​ వీఎఫ్​7లో 8 ఎయిర్​బ్యాగ్​లు, మూడు వేరియంట్లు​..

Jul 27, 2025 - 08:25
 0  0
లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇది- విన్​ఫాస్ట్​ వీఎఫ్​7లో 8 ఎయిర్​బ్యాగ్​లు, మూడు వేరియంట్లు​..
విన్​ఫాస్ట్​ సంస్థ ఇండియాలో తొలి ప్రాడక్ట్​ని లాంచ్​ చేసే ముందు వీఎఫ్​7 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి చెందిన మరిన్ని వివరాలను వెల్లడించింది. ఇందులో 8 ఎయిర్​బ్యాగ్​లతో పాటు అనేక ఫీచర్స్​ ఉన్నాయి. పూర్తి వివరాలు..