మొన్ననే లాంచ్​- ఇప్పుడు ఏకంగా రూ.20వేలు తగ్గిన కొత్త స్మార్ట్​ఫోన్​ ధర! 50ఎంపీ కెమెరా..

Jul 27, 2025 - 08:25
 0  0
మొన్ననే లాంచ్​- ఇప్పుడు ఏకంగా రూ.20వేలు తగ్గిన కొత్త స్మార్ట్​ఫోన్​ ధర! 50ఎంపీ కెమెరా..
ఇటీవలే లాంచ్​ అయిన నథింగ్​ ఫోన్​ 3 కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 79,999 విలువ చేసే ఈ నథింగ్​ ఫోన్​ 3పై ఫ్లిప్​కార్ట్​లో అతి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..