మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్; సెన్సెక్స్ 542 పాయింట్లు లాస్; ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?

బుధవారం నాడు గణనీయ స్థాయిలో లాభపడినసెన్సెక్స్ గురువారం అదే స్థాయిలో నష్టపోయింది. జూలై 24న సెన్సెక్స్ 542 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 82,184.17 వద్ద ముగియగా, నిఫ్టీ 158 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.10 వద్ద ముగిసింది.