నెస్లే ఇండియా క్యూ1 ఫలితాలు వెల్లడి.. కంపెనీ షేర్లపై నెగెటివ్‌గా ప్రభావం!

నెస్లే ఇండియా గురువారం(జూలై 24) జూన్ 30 2025తో ముగిసిన త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దీని కారణంగా గురువారం సెషన్‌లో స్టాక్‌లో అమ్మకాల ఒత్తిడి వేగంగా పెరిగింది.