ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? గృహ రుణాలపై పన్ను మినహాయింపునకు సంబంధించి ఈ విషయాలు తెలుసా?

2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ ఐటిఆర్ దాఖలు చేసేటప్పుడు పాత పన్ను విధానం కింద మీ గృహ రుణాలపై పన్ను ప్రయోజనాలను పెంచుకోండి. అసలు, వడ్డీ, ఉమ్మడి రుణాలు, మూలధన లాభాలపై కీలక తగ్గింపుల గురించి ఇక్కడ తెలుసుకోండి.