ఎన్ఎస్డీఎల్ ఐపీఓ ప్రారంభమయ్యే తేదీ ఇదే.. వాటాలను అమ్మేస్తున్న ఎన్ఎస్ఈ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంక్

Jul 27, 2025 - 08:25
 0  0
ఎన్ఎస్డీఎల్ ఐపీఓ ప్రారంభమయ్యే తేదీ ఇదే.. వాటాలను అమ్మేస్తున్న ఎన్ఎస్ఈ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంక్
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఐపీఓకు రంగం సిద్ధమైంది. చాన్నాళ్లుగా ఇన్వెస్టర్ల మధ్య చర్చనీయాంశంగా మారిన ఎన్ఎస్డీఎల్ ఐపీఓ వ్యవహారం ముగింపునకు వచ్చింది. ఎన్ఎస్డీఎల్ ఐపీఓలో ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎస్ఈ సహా ప్రస్తుత వాటాదారుల నుంచి 5.01 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.