అంత త్వరగా రిటైర్మెంట్ ఎందుకు? ఐపీఎల్ వేలంలోకి వస్తాడా? తుపానులా ముంచేసిన ఏబీ డివిలియర్స్..41 ఏళ్లలో 41 బాల్స్ లో సెంచరీ

Jul 27, 2025 - 08:25
 0  0
అంత త్వరగా రిటైర్మెంట్ ఎందుకు? ఐపీఎల్ వేలంలోకి వస్తాడా? తుపానులా ముంచేసిన ఏబీ డివిలియర్స్..41 ఏళ్లలో 41 బాల్స్ లో సెంచరీ
ఏబీ డివిలియర్స్ ఎందుకు అంత త్వరగా రిటైరయ్యాడు? మళ్లీ ఐపీఎల్ వేలంలోకి వస్తాడా?.. ఇవీ గురువారం అతని బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ కు కలుగుతున్న ప్రశ్నలు. లెజెండ్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఈ సౌతాఫ్రికా దిగ్గజం 41 బంతుల్లోనే సెంచరీ  బాదేశాడు.