7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాలు, అదిరిపోయే ఏఐ ఫీచర్స్​- ఈ రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్స్​ కేక!

Jul 27, 2025 - 08:25
 0  0
7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాలు, అదిరిపోయే ఏఐ ఫీచర్స్​- ఈ రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్స్​ కేక!
7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాలు, అదిరిపోయే ఏఐ ఫీచర్స్​తో రెండు కొత్త రియల్​మీ స్మార్ట్​ఫోన్స్​ తాజాగా లాంచ్​ అయ్యాయి. అవి రియల్​మీ 15, రియల్​మీ 15 ప్రో. ఈ 5జీ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..