జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద - 12 గేట్లు ఎత్తి నీటి విడుదల, శ్రీశైలానికి పెరిగిన వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద తరలివస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు… 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది.
