భార్య చేతుల్లో మరో భర్త బలి! పెద్ద స్కెచ్ వేసి.. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే హత్య
ఓ 45ఏళ్ల వ్యక్తి ఆస్తిపై ఓ మహిళ కన్నేసింది! మారువేషంలో అతడిని సంప్రదించింది. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ రెండు గంటల్లోనే తన సహచరులతో కలిసి ఆయన్ని చంపేసింది! ఈ ఘటన యూపీలో జరిగింది.