జగన్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. నేడు విచారణ
తనపై గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ వై.లక్ష్మణరావు నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనంమధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. విచారణను నేటికి వాయిదా వేసింది.