భద్రాద్రి గిరిజన మహిళల 'మిల్లెట్ మ్యాజిక్'‌ను మెచ్చుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన మహిళలను మెచ్చుకున్నారు. వీళ్లు ఇంతకుముందు శానిటరీ నాప్‌కిన్లు తయారు చేసేవాళ్లు. ఇప్పుడు "భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్" అనే బ్రాండ్‌తో చిరుధాన్యాల బిస్కెట్లు తయారు చేసి విజయం సాధించారు.