సంగారెడ్డిలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు (జూన్ 30, 2025) ఉదయం భారీ పేలుడు సంభవించింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.