క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటం కంప్యూటర్‌ను ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆసక్తిగా పరిశీలించారు.