విశాఖకు 'కాగ్నిజెంట్' క్యాంపస్ - 99 పైసలకే ఎకరా భూమి....!
విశాఖపట్నం కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. రూ.1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ సంస్థకు 99 పైసలకే ఎకరా భూమి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.