విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి దొంగల యత్నం - కాల్పులు జరిపిన పోలీసులు..!
విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు చోరీకి యత్నించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద జరిగింది. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో… దుండగులు పారిపోయారు.