తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ - ముఖ్య తేదీలివే

తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి  2 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై రెండో వారంలో ప్రారంభమవుతుంది. 