‘రా’ కొత్త చీఫ్ గా 'సూపర్ గూఢచారి' పరాగ్ జైన్; ‘ఆపరేషన్ సిందూర్’ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐపీఎస్

భారత దేశ గూఢచారి వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) కు అధిపతిగా పరాగ్ జైన్ నియమితులయ్యారు. జైన్ ఇటీవలి ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అతని నాయకత్వంలో పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై కచ్చితమైన సమచారం లభించింది.