టంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు!

దిల్లీకి చెందిన ఓ వ్యక్తి, తన తండ్రిని చంపేశాడు! ఇల్లు షిఫ్టింగ్​ సమయంలో టెంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో తుపాకీతో తండ్రిని కాల్చి హత్య చేశాడు.