8.8 తీవ్రతతో అతి భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ..

రష్యా కంచెట్కా ద్వీపకల్పం వెంబడి ఉన్న పెసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రికార్ట్ స్కేల్‌పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. ఈ నేపథ్యంలో హవాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.