బ్రహ్మముడి జూన్ 27 ఎపిసోడ్: అక్కలను కాపాడిన అప్పు- కోటలో రాణిలా రేవతి- రాజ్ కంపెనీ దక్కించుకునేలా యామిని కొత్త స్కెచ్!
బ్రహ్మముడి సీరియల్ జూన్ 27 ఎపిసోడ్‌లో రేవతి దగ్గర ఉన్న కావ్య, స్వప్నలు అప్పు రావడంతో వెళ్లిపోతారు. రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోటల రాణిలా బతకాల్సినదానివి నా వల్ల దూరంగా ఉన్నావని రేవతి భర్త అంటాడు. యామిని ఇంటికి వెళ్లిన అప్పు లాగి చెంపమీద కొడుతుంది. చంపేయాలి అని వార్నింగ్ ఇస్తుంది.