కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారు వీడియోతో సీన్ రివర్స్.. ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. దీపకు సారీ చెప్పిన సుమిత్ర
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 25 ఎపిసోడ్ లో దీపపై దొంగతనం కుట్ర మోపిన పారుజాతం ఆమెను బయటకు పంపించాలని అంటుంది. కానీ వీడియోతో పారుకు షాకిస్తాడు కార్తీక్. దీపకు పారుతో పాటు సుమిత్ర కూడాా సారీ చెప్తుంది. ఇంకా ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో చూసేయండి.