పాకిస్థాన్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి: 13 మంది సైనికులు మృతి

వాయవ్య పాకిస్థాన్ లో శనివారం సైనిక వాహన శ్రేణిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు మరణించారు. 10 మంది సైనికులు, 19 మంది  పౌరులు గాయపడ్డారు.