సీ-డాక్ రిక్రూట్‌మెంట్.. భారీగా జీతంతో ఫ్రెషర్లకు కూడా ఛాన్స్.. అప్లై చేయండి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) ప్రాజెక్ట్ సిబ్బంది నియామకాలను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
