వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్; ఈ ర్యాలీకి కారణాలివే

భారత స్టాక్ మార్కెట్ గురువారం కూడా లాభాల్లో ముగిసింది. గత మూడురోజులుగా భారత స్టాక్ మార్కెట్ లో ర్యాలీ కొనసాగుతోంది. గురువారం నిఫ్టీ 50 285 పాయింట్లు లేదా 1.10% పెరిగి 9 నెలల గరిష్ట స్థాయి 25,529 కు చేరుకోగా, సెన్సెక్స్ 808 పాయింట్లు లేదా 1% పెరిగి 83,689 ని తాకింది.