‘మా పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా...? ఎందుకు ఇన్ని ఆంక్షలు..?’ - వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. మా పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా.? ఎందుకు ఇన్ని ఆంక్షలు.? అని ప్రశ్నించారు. మొన్నటి పొదిలి పర్యటనలోనూ ఇబ్బందులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.