Weather Alert: ఇప్పటికే ఒక అల్పపీడనం.. ఇప్పుడు మరోటి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఎప్పటి నుంచి అంటే..!

25 October 2026 - 08:43
0 0
Weather Alert: ఇప్పటికే ఒక అల్పపీడనం.. ఇప్పుడు మరోటి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు ఎప్పటి నుంచి అంటే..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Comments (0)

User