Accident: బిర్యానీ కోసం ఆగారు.. అంతలోనే దూసుకొచ్చిన కారు.. బీచ్‌రోడ్డుపై బీభత్సం!
25 October 2026 - 08:43
0
0
విశాఖ బీచ్ రోడ్డులో అదుపుతప్పిన కారు ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒక ఆటో, రెండు బైకులు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)